ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడపబోతున్నారు. అందుకు చంద్రబాబుకు కేంద్రం అధికారికి నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. 1-జనపథ్ లో చంద్రబాబు కోసం కేంద్రం విశాలమైన వసతి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. <br />AP CM Nara Chandrababu Naidu is going to run politics from the center of Delhi. For that, the center will arrange a residence for Chandrababu. 1- Center is making available a spacious accommodation for Chandrababu in Janpath. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~